
Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు
Subscribe in ParasocialFree on the App Store for iPhone, iPad and Mac. No subscription needed. Once it is installed, tap this link again and the show is yours. Already have it? Open in Parasocial.
About
I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
Also on
Recent episodes
- ఉప్పుకప్పురంబు
- మంత్రం - తంత్రం
- పాపభారం
- ఇష్ట కామేశ్వరి ( సరదా కథ)
- తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా?
- దినదిన గండం
- కుట్టికన్ను పుట్టినరోజు
- చంద్రహారం
- గంటల భూతం
- వల్లకాటిలో రామనాథయ్య